Sunday, December 22, 2024

నేడు ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం(జూన్ 24) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. గత నెల 24 నుంచి ఈనె 3వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం www.tgbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్‌సైట్లు చూడాలని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News