- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నేటితో ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం, ఇంటర్ రెండవ సంవత్సరాల్లో కలిపి మొత్తం 9.07లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని సంబంధిత అధికారులు వెల్లడించారు. జూన్ 20లోగా ఫలితాలు వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 14 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టనున్నట్టు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది.
- Advertisement -