Wednesday, January 22, 2025

నేడు ఇంటర్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

నేడు ఇంటర్ ఫలితాలు
ఉదయం 11గంటలకు విడుదల
ఒకేసారి ఫస్ట్, సెకండియర్ రిజల్ట్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలకు ఇంటర్‌బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. ఇంటర్ ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 తేదీవరకు నిర్వహించిన ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ పరీక్షల కు దాదాపు 9.50 మంది విద్యార్థులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News