Tuesday, January 21, 2025

20న ఇంటర్ ఫలితాలు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ఫలితాలు ఈ నెల 20వ తే దీన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏ డాది ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను గ త 10 నుంచి ప్రారంభం కాగా, మొత్తం 4 వి డతల్లో ఈ ప్రక్రియను నిర్వహించారు. మా ర్కుల నమోదుతోపాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులూ రాకుండా తగిన జా గ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News