Monday, December 23, 2024

టిఎస్ లాసెట్, పిజి ఎల్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ లాసెట్, పీజీ ఎల్ సెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ లింబాద్రి విడుదల చేశారు. లాసెట్(మూడేళ్ల ఎల్ఎల్ బి)లో 78.59శాతం ఉత్తీర్ణత, లాసెట్(ఐదేళ్ల ఎల్ఎల్ బి)లో 80.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. పిజి ఎల్ సెట్(ఎల్ఎల్ఎం)లో 94.36 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యామండలి ఛైర్మెన్ లింబాద్రి మీడియా సమావేశంలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News