Monday, January 20, 2025

లాసెట్ హాల్ టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు జూన్ 3వ తేదీన నిర్వహించనున్న టిఎస్‌లాసెట్, పిజిఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. మూడేళ్ల ఎల్‌ఎల్‌బి, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బిలో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 68 పరీక్షా కేంద్రాలు, ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశాలకు నిర్వహించే పిజిఎల్‌సెట్‌కు 50 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News