Thursday, January 23, 2025

నేడు టిఎస్ పిఇసెట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టిఎస్ పిఇసెట్ 2023 ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మధ్యాహ్నం 3 గంటలకు పిఇసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News