Wednesday, December 25, 2024

నేడు పాలిసెట్ ఫలితాలు విడుదల..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా, అగ్రికల్చర్, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు నాంపల్లిలోని సాంకేతిక విద్యా కమిషనర్ కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు పాలిసెట్ కన్వీనర్ శ్రీనాథ్ వెల్లడించారు. జూన్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పాలిసెట్‌కు 1,04,432 మంది హాజరయ్యారు.

TS Polycet-2022 Results Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News