Friday, December 20, 2024

జూన్ 30న పాలిసెట్ పరీక్ష..

- Advertisement -
- Advertisement -

TS Polycet Exam 2022 Notification Released

మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 30వ తేదీన పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ రెండవ వారం నుంచి జూన్ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.100 ఆలస్య రుసుంతో జూన్ 5వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత పాలిసెట్ ఫలితాలు వెల్లడించనున్నారు.

TS Polycet Exam 2022 Notification Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News