Wednesday, January 22, 2025

ఈనెల 3న పాలిసెట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్ షలితాలు సోమవారం(జూన్ 3) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి పాలిసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు కన్వీనర్ తెలిపారు. ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా 259 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 92,808 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 82,809 మంది హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News