Monday, December 23, 2024

తిరుమల వెళ్లే ప్రయాణికులకు టిఎస్ ఆర్టీసి గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

TS RTC good news for travelers going to TirumalaSpecial Visit tickets in Online

భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం
బస్సు రిజర్వేషన్ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్ బుకింగ్

హైదరాబాద్: తిరుమల వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసి గుడ్‌న్యూస్ తెలిపింది. తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. బస్సు రిజర్వేషన్ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్‌ను కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది. ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నట్టు ఆర్టీసి అధికారులు తెలిపారు. రిటర్న్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే దర్శనం టికెట్‌ను బుక్ చేసుకునే వెసులుబాటు ఆర్టీసి కల్పించింది. ఆర్టీసి తీసుకున్న నిర్ణయంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News