Tuesday, April 1, 2025

టిఎస్ సెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్ సెట్ – 2023 పరీక్షా ఫలితాలను టీఎస్ సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ మురళీకృష్ణ విడుదల చేశారు. బుధవారం ఒక ప్రకటనలో వెల్లడిస్తూ అభ్యర్థులు వారి వ్యక్తిగత హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన రోజు తేదీలను నమోదు చేసి మార్కుల కార్డులను పొందవచ్చని పేర్కొన్నారు. అర్హత సాధించిన వారికి సర్టిఫికెట్ పరిశీలన నిర్వహించే తేదీలను త్వరలోనే తమ వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News