Tuesday, April 1, 2025

టిఎస్ సెట్: వాయిదా పడిన పరీక్ష ఆ తేదీలో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 13న జరగాల్సిన టిఎస్ సెట్ పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికల నేపథ్యంలో పరీక్ష వాయిదా వేసినట్లు టిఎస్ సెట్ మెంబర్ సెక్రటరీ సి.మురళీకృష్ణ తెలిపారు. వాయిదా పడిన పరీక్షను మార్చి 17వ తేదీన నిర్వహిస్తామని వెల్లడించారు. 14, 15 తేదీల్లో జరగాల్సిన టిఎస్ సెట్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News