Monday, January 20, 2025

టిటిసి సర్టిపికేట్ కోర్సు పరీక్షల హాల్ టిక్కెట్లు అందుబాటులో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ప్రభుత్వం ఈనెల 27న నిర్వహించే టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ కోర్సు (లోయర్ గ్రేడ్) థియరీ పరీక్షల హాల్-టికెట్లు వెబ్‌సైట్ www.bse.telangana.gov.inలో హోస్ట్ చేయబడ్డాయి. అభ్యర్థులు తమ శిక్షణా కేంద్రం, పేరు నమోదు చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏదైనా స్పష్టత కోసం సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News