Tuesday, January 7, 2025

మంత్రి జూపల్లిని కలిసిన టిఎస్ టిడిసి నూతన ఛైర్మన్ రమేశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన ఛైర్మన్‌గా నియామకమైన పి. రమేశ్ రెడ్డి సోమవారం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును రవీంద్రభారతీలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి ఆయనను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News