Sunday, January 19, 2025

ఈనెల 9వ తేదీ నుంచి టెట్ హాల్ టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్ర విద్యాశాఖ టెట్ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు పేపర్-1, మధ్యాహ్నం పేపర్- 2 పరీక్ష నిర్వహించనుంది. ఈసారి 2,83,620 అభ్యర్థులు టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు సమయం దగ్గర పడటంతో ఈనెల 9వ తేదీ నుంచి హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News