Monday, December 23, 2024

టిఎస్ జెన్కో విఏవోఏటీ కార్యవర్గం ఎంపిక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్:  టిఎస్ జెన్‌కో విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (విఏవోఏటీ)నూతన కార్యకర్గ ఎంపిక శుక్రవారం మింట్ కంపౌండ్‌లోని అసోసియేషన్ ప్రధాన కార్యాలయం విద్యుత్ ప్రభలో జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికకు ముఖ్య అతిథులుగా అనురాధ (సిఎఫ్‌వో), విజయలక్ష్మీ( ఎఫ్‌ఏ అండ్ సిసిఏ) సత్యరాజ్,విజయరాజ్‌లు హజరయ్యారు.

టిఎస్ జెన్‌కో విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ ప్రసాద్,, కార్యదర్శిగా అశోకల్‌లు ఎంపిక కాగా, అసొసియేట్ ప్రసిడెంట్‌గా డి.శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా లెనిన కృష్ణ ప్రసాద్, బి.వేణుగోపాల్, సంయుక్త కార్యదర్శులగా పి.రామారావు, సిద్దిరాములు, ఆర్దిక కార్యదర్శిగా కె.శ్రీనివాస్, మహిళా కార్యదర్శిగా అపర్ణ తదితరులు ఎంపికయ్యారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News