Friday, December 20, 2024

ఫుట్‌బాల్ టోర్నీని ప్రారంభించిన టిఎస్‌ఐఐసి చైర్మన్ బాలమల్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా బుధవారం సెమీఫైనల్ మ్యాచ్‌ను టిఎస్‌ఐఐసి చైర్మన్ బాలమల్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచారం హక్కు కమిషనర్ మహమ్మద్ అమీరుద్దీన్, సివిల్‌సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్, తెలంగాణ జాగృతి సంస్థ రాష్ట్ర నాయకులు రాజీవ్‌సాగర్, ఇతర ప్రతినిధులు, క్రీడాకోచ్‌లు, వివిధ జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News