Wednesday, January 22, 2025

పోలీస్ నిమామకాలకు నోటిఫికేషన్ విడుదల..

- Advertisement -
- Advertisement -

TSLPRB Release Notification 2022 for 16614 posts

హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ నిమామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16,614 కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో ఎస్ఐ 414 పోస్టులు, సివిల్ కానిస్టేబుళ్లు 4,965 పోస్టులు, ఏఆర్ కానిస్టేబుళ్లు 4,423 పోస్టులు, టిఎస్ఎస్ పి బెటాలియన్ కానిస్టేబుళ్లు 5,010 పోస్టులు, స్పెషల్ పోలీస్ ఫోర్స్ 390 పోస్టులు, ఫైర్ 610 పోస్టులు, డ్రైవర్స్ 100 పోస్టులు ఉన్నాయి. మే 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిచ్చారు.

TSLPRB Release Notification 2022 for 16614 posts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News