Friday, December 20, 2024

వెబ్‌సైట్‌లో ఎఎంవిఐ ప్రాథమిక కీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఎఎంవిఐ) పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్ష ప్రాథమిక కీ ని టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీ పై మంగళవారం(జులై 4) నుంచి ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కమిషన్ పేర్కొంది. కమిషన్ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచామని, ఇవి వచ్చే నెల 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టిఎస్‌పిఎస్‌సి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News