Monday, December 23, 2024

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ మాజీ డిజిపి మహేందర్ రెడ్డి?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ రేసులో మాజీ డిజిపి మహేందర్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. గవర్నర్ తమిళిసైకు సిఫార్సు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. యుపిఎస్ తరహాలో టిఎస్‌పిఎస్‌సి చట్టాన్ని మారే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. కొత్త చట్టంలో వయసు, ఇతర అంశాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే యుపిఎస్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్, సభ్యుల ఎంపిక తరువాత మార్పులు చోటుచేసుకున్నాయి. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ రేసులో 30 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. త్రిమెన్ కమిటీ ప్రతిపాదనలో మాజీ డిజిపి మహేందర్ రెడ్డి పేరు ఖరారు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News