Monday, December 23, 2024

వెబ్‌సైట్‌లో జెఎల్ హాల్ టికెట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్(జెఎల్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష హాల్ టికెట్లను టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి అక్టోబర్ 3 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News