Thursday, January 23, 2025

డిఎఒలో టాప్ 3 ర్యాంకర్స్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 35 మందిని అరెస్టు చేశారు. డిఇఒ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారిపై దృష్టి పెట్టారు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ డిఎఒలో అత్యధిక మార్కులతో నిందితులు రాష్ట్ర స్థాయిలో మూడు ర్యాంకులు సాధించారు. దంపతులు రాజేశ్వర్, శాంతిలతో పాటు రాహుల్‌ను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిట్ పోలీసులు దళారి రమావత్ దత్తును అరెస్టు చేశారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజ్ కేసులో సోషల్ మీడియాలో కెసిఆర్, బిఆర్‌ఎస్ పార్టీని దూషిస్తూ మాట్లాడరని ఫిర్యాదు చేశారు. షర్మిలపై సెక్షన్ 505(2), 504 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: మృగశిరకు చేపల ఘుమఘుమలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News