Saturday, December 21, 2024

టిఎస్ పిఎస్ సి పేపర్ లీక్.. మరో ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్ పిఎస్ సి పేపర్ లీకేజ్ కేసు వ్యవహారంలో సిట్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు సిట్ అధికారులు. సాయి లౌకిక్ ప్రియురాలు సుస్మిత కోసం డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్ ను అమ్మిన ప్రవీణ్. సాయి లౌకిక్, సాయి సుష్మితలను అరెస్టు చేసిన సిట్ అధికారులు. దీంతో పేపర్ లీకేజ్ కేసులో అరెస్టుల సంఖ్య 17కు చేరింది. ప్రవీణ్ కు రూ. ఆరు లక్షలు ఇచ్చిన సాయి లౌకిక్. ఫిబ్రవరి 26న జరిగిన డిఎఓ పరీక్షను టిఎస్ పిఎస్ సి ఇప్పటికే రద్దు చేసింది. ప్రియురాలు సుష్మిత కోసం డిఎఒ పేపర్ ను కొన్న సాయి లౌకిక్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News