Monday, December 23, 2024

అకౌంట్స్ ఆఫీసర్ ప్రాథమిక కీ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జెఎఒ), మున్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం విడుదల చేసింది. ఈ నెల 8వ తేదీన నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్లను సోమవారం(ఆగస్టు 21) నుంచి సెప్టెంబర్ 20 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ తెలిపింది. ప్రాథమిక కీపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23- నుంచి 25వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా తెలియజేయాలని టిఎస్‌పిఎస్‌సి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News