Sunday, December 22, 2024

టిపిబివో పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసిన టిఎస్‌పిఎస్సీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈనెల 8వ తేదీన నిర్వహించిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీ టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది. ప్రాథమిక కీపై నేటి నుంచి ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

పరీక్ష రెస్పాన్స్ షీట్లు ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. మిగతా వివరాల కోసం టీఎస్ పీఎస్సీ వెబ్‌సైట్ లాగిన్ అవొచ్చని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News