Thursday, December 19, 2024

ప్రశ్నాపత్రం లీకేజీ కేసు.. ఇద్దరు ఉద్యోగులను తొలగించిన టిఎస్‌పిఎస్‌సి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీకి కారణమైన ఇద్దరు ఉద్యోగులను తొలగిస్తూ టిఎస్‌పిఎస్‌సి సోమవారం నిర్ణయం తీసుకుంది.

వారిలో టిఎస్‌పిఎస్‌సిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, మరో ఉద్యోగి రాజశేఖర్ ఉన్నారు. టిఎస్‌పిఎస్‌సి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News