Tuesday, December 24, 2024

ఆర్టీసి ఉద్యోగులకు 5.7 శాతం డీఏ పెంపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్టీసి ఉద్యోగులకు 5.7 శాతం డీఏ పెంచుతూ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన డీఏను ఈ నెల వేతనంతో కలిపి అమలు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాగా 2017, 2021 వేతన సవరణలను అమలు చేయడంతోపాటు ఇతర డీఏ బకాయిలను అమలు చేయాలని ఆర్టీసి కార్మికులు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.

TSRTC Announces 5.7 percent DA to Employees

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News