Wednesday, April 2, 2025

కంటైనర్‌ను ఢీకొట్టిన బస్సు

- Advertisement -
- Advertisement -

అమరావతి: కంటైనర్‌ను ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా మద్దూరుపాడు జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గిద్దలూరు డిపోకు చెందిన అదుపు తప్పి ముందుగా వెళ్తున్న కంటైనర్‌కు బలంగా ఢీకొట్టడంతో ఒకరు చనిపోగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News