Monday, December 23, 2024

డివైడర్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

- Advertisement -
- Advertisement -

టిఎస్ ఆర్టీసీ బస్సు సోమవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News