Sunday, December 22, 2024

అనంతగిరి ఘాట్ రోడ్ పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్ లో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన 10 మంది క్షతగాత్రులను వికారాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి తాండూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని బాధితులు చెబుతన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు కొలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News