Monday, January 27, 2025

కెసిఆర్‌ను కలిసిన టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావును ఆర్టిసి చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎ కెసిఆర్ కు బాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టిఎస్‌ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ మంత్రి వర్గ సమావేశంలో సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 43 373 మంది ఆర్‌టిసి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News