Thursday, January 23, 2025

రాజ్ భవన్ కు ఆర్టీసి ఉద్యోగుల నిరసన ర్యాలీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్టీసి బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు ఆర్టీసి ఉద్యోగులు రాజ్ భవన్ ముట్టడికి సిద్ధమయ్యారు. నక్లెస్ రోడ్డు నుంచి రాజ్ భవన్ వరకు ఆర్టీసి ఉద్యోగులు నిరసన తెలుపుతూ ర్యాలీగా బయల్దేరారు. దీంతో రాజ భవన్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్టీసి బిల్లులోని ఐదు అంశాలపై గవర్నర్ వివరణ కోరారు. బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News