Friday, December 20, 2024

రాఖీ పండుగ… టిఎస్‌ఆర్‌టిసి ఆల్‌టైమ్ రికార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌ఆర్‌టిసి చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. రాఖీ పౌర్ణమి రోజు టిఎస్‌ఆర్‌టిసికి రూ. 22.65 కోట్ల రాబడి వచ్చింది. 40.92 లక్షల మందిని క్షేమంగా టిఎస్‌ఆర్‌టిసి గమ్యస్థానాలకు చేరవేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 104.68 శాతం ఒఆర్ నమోదయ్యిందని ఆర్‌టిసి అధికారులు పేర్కొన్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర్లకు సోదరీమణులు బస్సుల్లో ప్రయాణాలు చేయడంతో టిఎస్ఆర్ టిసి రికార్డు సృష్టించింది. బస్సుల్లో ఎక్కడా చూసిని మహిళలే కన్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News