Sunday, December 22, 2024

లోక్ సభ ఎన్నికల పోలింగ్… ప్రత్యేక బస్సులు నడుపనున్న టిఎస్‌ఆర్‌టిసి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా టిఎస్‌ఆర్‌టిసి సంస్థ ప్రత్యేక బస్సులు నడుపనుంది. టిఎస్‌ఆర్‌టిసి సంస్థ దాదాపుగా రెండు వేల ప్రత్యేక బస్సులు నడుపనుంది. ఎంజిబిఎస్ నుంచి 500, జెబిఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్‌బి నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులను నడపనుంది. నేడు, రేపు ఎల్లుండి నడిచే 450 బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తి చేశారు. ప్రయాణీకుల రద్దీ మేరకు బస్సులు టిఎస్‌ఆర్‌టిసి సంస్థ నడపనుంది. హైదరాబాద్‌లో ప్రయాణికులతో బస్టాండులు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News