Monday, December 23, 2024

దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసి ప్రత్యేక సౌకర్యాలు

- Advertisement -
- Advertisement -

TSRTC special facilities for long distance travelers

హైదరాబాద్: దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసి గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. బస్సుల కోసం ఎదురుచూసే సమయంలో ప్రయాణికులు సేద తీరేందుకు ఆహ్లాదకరమైన నిరీక్షణ హాలు, స్నాక్స్, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తునట్లు ఆర్టీసి తెలిపింది. మియాపూర్ ఎక్స్‌రోడ్, కెపిహెచ్‌బి, ఎస్‌ఆర్‌నగర్, టెలిఫోన్ భవన్, కాచిగూడ సిఏసి, ఎల్‌బినగర్ (డిమార్ట్ ఎదురుగా), పల్లవి గార్డెన్స్- చింతలకుంట ప్రాంతాల్లోని ఆర్టీసి బోర్డింగ్ పాయింట్లలో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి చివరి బస్సులు వెళ్లే వరకు ఈ సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News