Sunday, January 19, 2025

జునియర్ లైన్‌మెన్, ఏఈ పరీక్ష ఫలితాల వెల్లడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఏప్రిల్ 30 న జరిగిన టిఎస్ ఎస్‌పిడిసిఎల్ జూనియర్ లైన్ మెన్, ఏఈ పోస్టుల భర్తీ పరీక్ష ఫలితాలు శనివారం నాడు విడుదల అయ్యాయి. ఇందుకు సంబంధించి ఫలితాలను సంస్థ వెబ్ సైట్ లో ఉంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News