Thursday, January 23, 2025

బిఆర్ఎస్ ఓటమి.. పలువురి రాజీనామా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. కానీ నిన్న వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో కెసిఆర్ గర్నమెంట్ లో నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు తన పదవిలకు రాజీనామా చేస్తున్నారు. 2014 లో ట్రాన్ష్ కో , జెన్ కోం సిఎండిగా పదవి బాధ్యతలు స్వీకరించిన దేవులపల్లి ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభాకర్ రావు జెన్ కో సంస్థకు 54 ఏళ్ల పాటు తన సేవలను అందించారు. అలాగే సాంస్కృతిక సలహాదారుడిగా ఉన్న రిటైర్డ్ ఐఎఎస్ రమణాచారి,సిఎస్ శాంతికుమారి తన పదవికి రాజీనామా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News