Thursday, January 23, 2025

గురుకులాల్లో ప్రవేశాలకు మూడో విడత ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సాంఘీక, గిరిజన, బిసి సంక్షేమ గురుకులాలు, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్‌స సొసైటీ ఆధ్వర్యంలోని గురుకులాల్లో 202324 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు మూడో విడత ఫలితాలు విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాలను http://tswreis.ac.in, http://mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్‌లలో చూసుకోవాలని సూచించారు. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 22వ తేదీలోగా సంబంధిత పాఠశాలల్లో రిపోర్ట్ చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News