- Advertisement -
హైదరాబాద్ ః తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్‌లోని ఎంపిసి, బైపిసి, ఎంఇసి,సీఈసీ, హెచ్‌ఈసీలతో పాటు ఒకేషనల్ గ్రూపుల్లో ప్రవేశానికి 10వ తరగతి విద్యార్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. సోమవారం డైరెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొంటూ నేటి నుంచి ఈనెల 15వ తేదీవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు కోసం రూ.100లు ఆన్‌లైన్‌లో చెల్లించాలని పేర్కొన్నారు.
- Advertisement -