Monday, December 23, 2024

డిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి…

- Advertisement -
- Advertisement -

TTD Chairman Meets Nirmala Sitharaman and NV Ramana

హైదరాబాద్: డిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 13 నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి  జస్టిస్ ఎన్వీ రమణ, ఆర్థిక శాఖ మంత్రిని ఢిల్లీలో కలసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఆయనతో పాటు ఢిల్లీ ఆలయ స్థానిక సలహా మండలి చైర్ పర్సన్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News