Monday, December 23, 2024

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి టిటిడి చైర్మన్ స్వాగతం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: జిల్లా పర్యటన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వై చంద్రచూడ్‌ మంగళవారం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. మొదట తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్న ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ దంపతులకు విమానాశ్రయంలో టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. కాగా, ఈ నెల 29 వరకు జస్టిస్‌ వై చంద్రచూడ్‌ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు.

TTD Chairman welcomes Justice D Y Chandrachud

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News