Sunday, December 22, 2024

రేపే వృద్ధులకు టిటిడి దర్శన టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : శ్రీవారి దర్శనానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈనెల 24న ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ టికెట్లను పొందవచ్చని తెలిపింది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని వెల్లడించింది. ప్రతి నెలా రెండు రుజుల పాటు దివ్యాంగులు, వృద్ధులు, ఐదేళ్ళ లోపు పసిపిల్లల తల్లిదండ్రులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు టిటిడి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News