- Advertisement -
తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్ లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) నిర్ణయించింది.
ఆసక్తి కల హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు www.tender.apeprocurement.gov.inకు వారి ప్రతిపాదనలు సమర్పించవచ్చని టిటిడి తెలిపింది. ఇతర వివరాలకు www.tirumala.org, www.tender.apeprocurement.gov.in, 0877- 2264174, 22641745 ఫోన్ లో సంప్రదించవచ్చని పేర్కొంది.
TTD decides to lease Kalyana Mandapams in Telugu states
- Advertisement -