Saturday, January 11, 2025

శ్రీవారి ట్రస్ట్ విరాళాలపై టిటిడి ఇఒ ధర్మారెడ్డి సవాల్

- Advertisement -
- Advertisement -

తిరుమల: శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై టిటిడి ఇఒ ధర్మారెడ్డి సవాల్ విసిరారు. రాజకీయ ఆరోపణలు చేస్తున్నవారు తన ఆడిటర్లను తీసుకొని రావాలని సవాల్ చేశారు. ఇప్పటివరకు శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.860 కోట్ల విరాళాలు వచ్చాయని, ట్రస్ట్‌కు అందించిన విరాళాలతో 2445 ఆలయ నిర్మాణాలు ప్రారంభించామన్నారు. గత 50 ఏళ్ల టిటిడి పరిపాలనలో ఎలాంటి అవినీతి జరగలేదని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఎస్ సి, ఎస్ టి, బిసలకు ధూప దీప నైవేద్యాలకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. 2018 అగస్టులో శ్రీవాణి ట్రస్టు ప్రారంభమైందన్నారు.

Also Read: నా గురించి మాట్లాడే స్థాయి ధర్మారెడ్డికి లేదు: కొండా మురళీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News