Monday, December 23, 2024

శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాసాలు దెబ్బతీయొద్దు: ధర్మారెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాసాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని టిటిడి ఇవొ ధర్మారెడ్డి మండిపడ్డారు. టిటిడి నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనపై నెల రోజుల్లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News