- Advertisement -
తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లను ఆన్ లైన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన 13.5 లక్షల దర్శన టికెట్లను టిటిడి విడుదల చేసింది. రోజుకు 25 వేల చొప్పున టిక్కెట్లను విడుదల చేసింది.
TTD release Srivari Special Visit tickets in Online
- Advertisement -