Thursday, January 23, 2025

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లను విడుదల చేసిన టిటిడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లను టిటిడి విడుదల చేసింది. జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా ఆన్ లైన్ టికెట్లను రిలీజ్ చేసింది. రోజుకు 20 వేలు చొప్పున 10 రోజులకు 2 లక్షల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. టికెట్లు పొందిన వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. www.tirumala.org వెబ్సైటులో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News