- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: భక్తుల సౌలభ్యం కోసం డిసెంబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టిటిడి విడుదల చేసింది. ఈనెల 11వ తేదీ ఉదయం పద గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టిటిటి ప్రకటించింది. ఆన్‌లైన్ డాట్ తిరుపతిబాలజీ డాట్ ఎపి డాట్ జివోవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవల్సిందిగా టిటిడి వెల్లడించింది.
- Advertisement -