Monday, January 20, 2025

ఈనెల 22న టిటిడి శ్రీవాణి ఆన్‌లైన్ టికెట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈనెల 22న శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను విడుదల చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది. రోజుకు 2000 టికెట్ల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు. శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతో పాటు రూ.300 దర్శన టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం (జయ విజయుల వద్ద నుంచి మాత్రమే) ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News